తెలుగు లో ఒక చిన్న వినోదం,సత్కాలక్షేపం
జవాబులు, త్రి అనే అక్షరంతో అంతమవ్వాలి
1.లక్ష్మణుడు
2 ఒక సుగంధ ద్రవ్య విశేషము
3.గంగానది జన్మస్థానం
4. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహానటి
5.మహామంత్రం
6.రాజుగారి సలహాదారు
7.నర్తకి
8.కవిత్వం రాసే స్త్రీ
9.అందగత్తె(సుందరి)
10.భూమి
11,సరస్వతీదేవి
12. వివిధ సాహిత్య కల్పనలు చేసే స్త్రీ
13.అసురులను దునుమాడిన దుర్గ
14.పక్షి
15,తల్లి
16.స్నేహం
17.ఒక మహర్షి
18.రజని
6:04PM
Answers
Answer:
1.సౌమిత్రి
2.జాపత్రి
3.గంగోత్రి
4.సావిత్రి
5.గాయత్రి
6.మహామంత్రి
7.నటాయిత్రి
8.కవయిత్రి
9.అభినేత్రి
10.ధాత్రి,దరిత్రి
11.బుద్దిధాత్రి
12.రచయిత్రి
13.త్రినేత్రి
14.పత్రి
15.జనయిత్రి
16.మైత్రి
17.అత్రి
18.రాత్రి
Answer:
ఇచ్చిన ప్రశ్నకు మనం అన్ని సమాధానాలు 'త్రి'తో ముగిసేలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
ఇక్కడ సమాధానాలు ఉన్నాయి:
1.లక్ష్మణుడు: సౌమిత్రి
2 ఒక సుగంధ ద్రవ్య విశేషము: జాపత్రి
3.గంగానది జన్మస్థానం: గంగోత్రి
4. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహానటి: సావిత్రి
5.మహామంత్రం: గాయత్రి
6.రాజుగారి సలహాదారు: మహామంత్రి
7.నర్తకి: నటాయిత్రి
8.కవిత్వం రాసే స్త్రీ: కవయిత్రి
9.అందగత్తె(సుందరి): అభినేత్రి
10.భూమి: ధాత్రి,దరిత్రి
11,సరస్వతీదేవి: బుద్దిధాత్రి
12. వివిధ సాహిత్య కల్పనలు చేసే స్త్రీ: రచయిత్రి
13.అసురులను దునుమాడిన దుర్గ: త్రినేత్రి
14.పక్షి: పత్రి
15,తల్లి: జనయిత్రి
16.స్నేహం: మైత్రి
17.ఒక మహర్షి: అత్రి
18.రజని: రాత్రి
#SPJ2