India Languages, asked by sanagalarakesh774, 2 months ago

1) పుణ్యావాసము - విడదీసి సంధి పేరు
2) భక్తురాలు - విడదీసి సంధి పేరు
3) తన్మయము - విడదీసి సంధి పేరు​

Answers

Answered by pankayya4
6

Answer:

1) పుణ్య+ఆవాసము = అత్వ సంధి

2) భక్త+ ఆలు = రుగాగమ సంధి

3) తత్+ మయము = అనునాసిక సంధి

Similar questions