1) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు. 2) ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. 3) కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యధాతథంగా ప్రచురించారు. 4) వాళ్ళ భాష మార్పు చేయబడలేదు. 5) ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి, మల్ల రమ్మని పంపించారు. 6) దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. 7) ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. 8) గోడలమీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. 9) దేహం పంచభూతాలచే నిర్మించబడింది. 10) మేం పెద్దలను గౌరవిస్తాంకర్తరి / కర్మణి వాక్యాలను గుర్తించండి. నియమాలతో సరిపోల్చుకోండి. .
Answers
Answered by
0
1.రచయితల చేత ఎన్నో విషయాలు సేకరించబడ్డాయి. ( కర్మణి )
2.ఆమె ఇంటర్ వ్యూ రికార్డ్ చేసారు. ( కర్తరి )
౩.కొంత మంది స్త్రీలతో జరిపిన ఇంటర్ వ్యూ లు ,యధాతథంగా ప్రచురించబడ్డాయి.
4.వాళ్ళ భాషనూ మార్పు చేయలేదు. ( కర్తరి )
5.ప్రతివాళ్ళు భోజనాలు పెట్టి మల్ల రమ్మని ప్పామ్పబడ్డారు. ( కర్మాణి )
6.దాదాపు నలభై ఇంటర్ వ్యూ లు చేయబడ్డాయి. ( కర్మాణి )
7.ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేసాము. ( కర్మాణి )
8.గోడల మిద అందమైన చిత్రాలను గిసారు. ( కర్తరి )
9.దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి, ( కర్తరి )
10.మాచే పెద్దలు బడతారు.( కర్మాణి )
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Similar questions
English,
8 months ago
English,
8 months ago
Science,
8 months ago
Psychology,
1 year ago
Psychology,
1 year ago
Math,
1 year ago
English,
1 year ago