India Languages, asked by charanguru2253, 21 days ago

క్రింది క్రియా పాదాలను చూసి వాటితో వాక్యాలను వ్రాయండి 1.అది 2.చూసి 3.విని 4.నడిచి​

Answers

Answered by budisettigourisetty9
3

Answer:

1.అది నాకు సరిగ్గా చదవడం,రాయడం రావట్లేదు.

2.నేను దాన్ని చూసి ఆశ్చర్య పోయాను.

3.మా అమ్మ చెప్పిన మాట విని నేను చదవడం ప్రారంభించాను.

4.స్కూల్ కి నేను నడిచి వెళ్ళాను.

Explanation:

I hope it will help you

please mark me as brainlist

Similar questions