కింది పదాలకు పర్యాయ పదాలు కను కొండి 1. నెమలి 2. అమ్మా 3. రాజు
Answers
Answered by
0
కింది పదాలకు పర్యాయ పదాలు:
Explanation:
1.నెమలి = మయూరము, కలధ్వని, కాంతపక్షి, కాలకంఠము,
2.అమ్మా = మాత, జనని, తల్లి
3.రాజు = నృపతి, చక్రవర్తి, ధరణీపతి, ప్రభువు
Similar questions