India Languages, asked by aanchalmogri2627, 1 year ago

సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ
1 . రాతిమేఘము 2 . భారతదేశము
3 . మనోరధము 4 . క్రియాశీలము

Answers

Answered by bhaveshvk18
6
hey .....

Your answer is 2

☆ భారతదేశము = భారత్ అనే పేరు గల దేశము
Answered by avanchasrinivas
0

Answer:

భారతదేశము

Explanation:

ఎందుకంటే భరత + దేశం = భారతదేశము

అంటే భారత్ అనే పేరు ఉన్న దేశం

Similar questions