క్రింది పదాలతో
సాంత వాక్యాలు రాయండి
1. ఉపకారము
2- జనని
Answers
Answered by
7
Explanation:
ఉపకారం :- ఉపకారం చేస్తేనే మనకి ప్రతిఫలం వుంటుంది
జననీ :- జననీ మనం గౌరవించాలి...
Answered by
30
ఉపకారం : ఇతరులు మనకు అపకారం చేసినా, మనం వాళ్ళకి ఉపకారమే చెయ్యాలి.
జనని : ఏ జనని అయినా ఆమె పిల్లల శ్రేయస్సును కోరుకుంటుందే తప్ప వాళ్ళ అధోగతిని కోరుకోదు.
Hope you appreciate the answer !!
If yes, then mark it as Brainliest !!
Similar questions