India Languages, asked by ma2222608gmailcom, 5 months ago

ఈ) కింది పదాలను ఉపయోగించి వాటిని సొంతవాక్యాలలో రాయండి.
ఉదా: ఓదార్చుట - రవి ఏడుస్తుంటే తాత ఓదార్చాడు.
1) పిచ్చుక :
2) పచ్చడి :
3) వెచ్చని :
4) మచ్చ
5) ముచ్చట :​

Answers

Answered by sruthi89
7

1. మా చెట్టు మీద పిచ్చుక వాలింది

2. ఇవాళ మా అమ్మ టమాటా పచ్చడి చేసింది

3. ఈరోజు నేను వెచ్చని నీళ్ళు తగాను

4.నేను కూర్చునే బల్ల మీద మచ్చ ఉంది

5.మా ఇంట్లో చిన్న పాప చాలా ముచ్చటగా ఉంది

Similar questions