India Languages, asked by naazarfa214, 3 months ago

అ. సొంతవాక్యాలు
1. గడువు
2. తృష్ణ​

Answers

Answered by sudhakarmadugula123
0

Answer:

గడువు: పవన్ గడువు తీరక ముందే తనకి ఇచ్చిన పనిని పూర్తిచేశాడు.

తృష్ణ: భరత్ కి తృష్ణ గా ఉండడం వల్ల నీళ్ళు త్రాగాడు.

\sf\huge{\purple{Hope it helps you}}

Similar questions