India Languages, asked by rachurimanvithsai5, 2 months ago

1. డు, ము, వు, లు ఏ విభక్తి గుర్తించి రాయండి:
2. చేత(న్), చే(న్), తొడ(న్), తో(న్) ఏ విభక్తి గురించి రాయండి :
ఈ) మీకు తెలిసిన స్త్రీలింగ పదాలు రాయండి :​

Answers

Answered by sudhakarmadugula123
4

Answer:

ప్రత్యయాలు పేరు - విభక్తి

1. డు, ము, వు, లు - ప్రథమా విభక్తి

2. చేత(న్), చే(న్), తోడ(న్),

తో(న్) - తృతీయా విభక్తి

Hope it helps you!!!✅✔☑✌

MARK AS BRAINLIEST PERSON PLEASE

If it helped you truthfully please give a like and rate atleast 4 stars please!!!

Thanks ( ధన్యవాదములు )

Similar questions