India Languages, asked by boyapujithreddy, 8 hours ago

క్రింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.


1)సంతోషం



2) కోరిక

Answers

Answered by vvv60821
1

Explanation:

1) నేను రాసిన పరీక్షలో నాకు మంచి మార్కులు వచ్చినందుకు సంతోషం కలిగింది.

2) తల్లిదండ్రుల కోరికను తీర్చడం పిల్లల భాధ్యత

Answered by tharunv500
0

Answer:

సంతోషం:- నేను నా పుట్టిన రోజున చాలా సంతోషంగా ఉన్నాను.

కోరిక:- నాకు కారు కొనాలని కోరిక

Similar questions