History, asked by rohithcool04, 1 month ago

మీ కన్ని తెలుసు
సమాధానాలలో పదానికి చివర "తి " మాత్రమే రావలెను .
ప్రయత్నించండి
1) ఒక నది పేరు
2) ఒక పుణ్య క్షేత్రం
3) ఒక గ్రహము
4) ఒక తిథి
5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు
6) ఒక తెలుగు సంవత్సరం
7 అసోమ్ లో ఒక పట్టణం
8) భార్య
9) ఒక నక్షత్రం
10) నారధుని వీణ
11) ఇంద్రుడు
12) విష్ణుమూర్తి మెడలోనిమాల
13) శివుని సతి
14)మానవుని దేహంలో ఒక అవయవం
15) ఒక పూల తీగ
16) చిన్న పిల్లల ఆట వస్తువు
17) ధైర్యం
18)ఏడుకొండల వాడు
19) కృష్ణుని సతి
20) ఒక వాహనం
21) ఒక ఋషి పత్ని
22) జటాయువు సోదరుడు
23) దుర్యోధనుని ఇల్లాలు
24) హరిశ్చంద్రుని భార్య
25) బలరాముని పత్ని
సమాధానాలు చివర "తి " తో మాత్రమే .
సేకరణ : రుక్మిణి హన్మకొండ .​

Answers

Answered by lvenkatsai2210
1

Answer:

కన్ని తెలుసు

సమాధానాలలో పదానికి చివర "తి " మాత్రమే రావలెను .

ప్రయత్నించండి

1) ఒక నది పేరు

2) ఒక పుణ్య క్షేత్రం

3) ఒక గ్రహము

4) ఒక తిథి

5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు

6) ఒక తెలుగు సంవత్సరం

7 అసోమ్ లో ఒక పట్టణం

8) భార్య

9) ఒక నక్షత్రం

10) నారధుని వీణ

11) ఇంద్రుడు

12) విష్ణుమూర్తి మెడలోనిమాల

13) శివుని సతి

14)మానవుని దేహంలో ఒక అవయవం

15) ఒక పూల తీగ

16) చిన్న పిల్లల ఆట వస్తువు

17) ధైర్యం

18)ఏడుకొండల వాడు

19) కృష్ణుని సతి

20) ఒక వాహనం

21) ఒక ఋషి పత్ని

22) జటాయువు సోదరుడు

23) దుర్యోధనుని ఇల్లాలు

24) హరిశ్చంద్రుని భార్య

25) బలరాముని పత్ని

సమాధానాలు చివర "తి " తో మాత్రమే

Answered by pruthvi8604
9

Answer:

సమాధానాలలో పదానికి చివర "తి " మాత్రమే రావలెను!!

ప్రయత్నించండి

1) ఒక నది పేరు --సరస్వతి

2) ఒక పుణ్య క్షేత్రం -- అమరావతి

3) ఒక గ్రహము -- బృహస్పతి

4) ఒక తిథి -- చవితి

5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు -- గణపతి

6) ఒక తెలుగు సంవత్సరం-- వికృతి

7 అసోమ్ లో ఒక పట్టణం -- గువహతి

8) భార్య -- సతి

9) ఒక నక్షత్రం -- రేవతి

10) నారధుని వీణ -- మహతి

11) ఇంద్రుడు -- స్వర్గలోకానికీ అధిపతి

12) విష్ణుమూర్తి మెడలోనిమాల-- వైజయంతి

13) శివుని సతి -- పార్వతి

14)మానవుని దేహంలో ఒక అవయవం -- ఛాతి

15) ఒక పూల తీగ--గడ్డి చామంతి

16) చిన్న పిల్లల ఆట వస్తువు -- బంతి

17) ధైర్యం -- నిర్భీతి

18)ఏడుకొండల వాడు -- తిరుపతి

19) కృష్ణుని సతి-- జాంబవతి

20) ఒక వాహనం -- మారుతి

21) ఒక ఋషి పత్ని -- అరుంధతి

22) జటాయువు సోదరుడు -- సంపతి

23) దుర్యోధనుని ఇల్లాలు -- భానుమతి

24) హరిశ్చంద్రుని భార్య -- చంద్రమతి ( తారామతి)

25) బలరాముని పత్ని -- రేవతి

సమాధానాలు చివర "తి " తో మాత్రమే .

Similar questions