India Languages, asked by dpraveeen666, 1 month ago

1. రైతు హలము పట్టి పొలము దున్నుతాడు (అర్ధము గుర్తించుము)?
(అ) నాగలి (అ) కాడి (ఇ) ఎద్దు (ఈ) కంప

2. సద్దుణములు కలవారు మాత్రమే క్రీర్తిపబడతారు (వ్యతిరకపదము)?
(అ) మంచిగుణములు (అ) దుర్గుణములు (ఇ) సుగుణములు (ఈ) ఛచెడ్డగుణాలు

3. లోకములో విద్యకు మించిన ఆస్తి లేదు. (వికృతి వ్రాయుము) ( ల్‌
(అ) విద్దె (అ) వెజ్జు (ఇ) విత్తు (ఈ) విదియ

4. ప్రజలు రాజాజ్జను పాటించవలెను (విడదీయుము) స్ట్‌ ( )
(అ) రాజు+ఆజ్ఞ (ఆ) రాజ + ఆజ్ఞ (ఇ) రాజన్‌+ఆజ్ఞ (ఈ) రాజి+ ఆజ్ఞ

5. అరణ్యములో క్రూరమృగములు ఉంటాయి. (పర్యాయపదములు) వ్రాయుము?
(అ) అడవి, వనము (ఆ) వనము, తోట (ఇ) అద్రి, అరణ్యము _ (ఈ) నింగి, నేల

6. కుటుంబములో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం (సమాసము పేరు వ్రాయుము.) ?

(అ) ద్విగు సమాసం (ఆ) ద్వంద్వ సమాసము (ఇ) బహువ్రీహి (ఈ) షష్టీ తత్పురుష

7. లత పూలను కోసి, మాలగా కూర్చింది. (ఇది ఏరకమైన వాక్యం)?
(అ) సామాన్యవాక్యం (ఆ) సంశ్లిష్టవాక్యం (ఇ) సంయుక్రూప్పు౦ (ఈ) వ్యతిరేకవాక్యం

8. మసజసతత గ అనే గణములు ఏ పద్యమునకు చెందినవి ?
(అ) ఉత్పలమాల (ఆ) చంపకమాల (ఇ) శార్జూలము (ర) మత్తేభము

9. అ ఇ ఉ బు లకు అవే అచ్చులు పరమైన వాని దీరము లేకా దేశమగును ?
(అ) గుణసంధి (ఆ) యణాదేశసంధి (ఇ) సవర్దదీర్హసంధి (ఈ) ఉత్త్వసంధి​

Answers

Answered by tashiNahar
2

Answer:

I don't know this language

Answered by PADMINI
0

రైతు హలము పట్టి పొలము దున్నుతాడు (అర్ధము గుర్తించుము)?

(అ) నాగలి (అ) కాడి (ఇ) ఎద్దు (ఈ) కంప

జవాబు: నాగలి

సద్దుణములు కలవారు మాత్రమే క్రీర్తిపబడతారు (వ్యతిరకపదము)?

(అ) మంచిగుణములు (అ) దుర్గుణములు (ఇ) సుగుణములు (ఈ) ఛచెడ్డగుణాలు

జవాబు:  దుర్గుణములు

లోకములో విద్యకు మించిన ఆస్తి లేదు. (వికృతి వ్రాయుము)

జవాబు: విద్దె

అరణ్యములో క్రూరమృగములు ఉంటాయి. (పర్యాయపదములు) వ్రాయుము?

జవాబు: అరణ్యము = అడవి, వనము

Similar questions