వ్యాకరణాంశాలు: క్రింది పదాలను విడదీసి సంధి పేరు వ్రాయండి. 1)విమానాశ్రయం- 2)మహాన్నత-
Answers
Answered by
4
1) విమాన + ఆశ్రయం = సవర్ణధీర్గసంధీ
2) మహా + ఉన్నత =గుణసంధీ
Similar questions