క్రింది సాహిత్య విభాగము నుండి ప్రశ్నలకు సరి అయిన జవాబులు వ్రాయండి :-
1. భగవంతునిపై గల భక్తి ఎవరెవరితో పోల్చబడింది?
2. సమాజం ఎలా కొనసాగుతుంది ?
3. దేశాభివృద్ధికి మూలస్తంబాలుగా నిలిచినవి ఏవి ?
4. దేశానికి అన్నం పెట్టె వారు ఎవరు ?
5. మీకు తెలిసిన కొందరు అసామాన్యుల పేర్లు రాయండి ?
6. నారాయణ శతకకర్త ఎవరు? 19. కంచర్ల గోపన్న రచించిన శతకం పేరు ఏమిటి?
7. సత్సంపదలు అంటే ఏవి ?
8. మీకు తెలిసిన కొన్ని జానపద గేయాల పేర్లు రాయండి ?
9. పౌరాణిక గేయాలు అంటే ఏమిటి ?
10. మంచి మార్గంలో నడిచే ఆలోచనలు కలుగక పోవడానికి కారణాలులేవి?
11. జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ?
12. చిత్రగ్రీవం పాఠం రచయిత ఎవరు ?
13. చిత్రగ్రీవం పాఠంలో చిత్రగ్రీవం ఎవరు?
14. షోయబుల్లాఖాన్ తండ్రి ఎవరు ?
15. రజాకార్లు అనగా ఎవరు?
16. రజాకార్ల నాయకుడెవరు?
17. షోయబుల్లాఖాన్ ఎవరికి వ్యతిరేకంగా పత్రికను నడిపాడు ?
Answers
Answer:
4. రైతు
19. దాశరథి శతకం
Explanation:
make me brainlist
Explanation:
1.భగవంతునిపై గల భక్తి ఎవరెవరితో పోల్చబడింది?
జ.మేరు పర్వతం, చింతామణి, కామధేనువు, సింగం , హంస, చిలుక, నిండు పున్నమి, తామర పువ్వు , ఏనుగు
2. సమాజం ఎలా కొనసాగుతుంది ?
జ. అన్ని వృత్తుల వారి సమిస్తీ సహకారంతో సమాజం కొనసాగుతుంది.
3. దేశాభివృద్ధికి మూలస్తంబాలుగా నిలిచినవి ఏవి ?
జ.దేశాభివృద్ధికి మూలస్తంబాలుగా నిలిచినవి వృత్తులే.
4. దేశానికి అన్నం పెట్టె వారు ఎవరు ?
జ. దేశానికి అన్నం పెట్టె వారు రైతులు
5. మీకు తెలిసిన కొందరు అసామాన్యుల పేర్లు రాయండి ?
జ. రైతులు, కుమ్మరి, కమ్మరి, చాకలి ,వడ్రంగి, క్షురకులు, దళితులు (చెప్పులుకుట్టు వారు) మొదలుగువారు.
6. నారాయణ శతకకర్త ఎవరు?
జ.నారాయణ శతకకర్త బమ్మెర పోతన
7. సత్సంపదలు అంటే ఏవి ?
జ. మేలైన సంపదలు.
8. మీకు తెలిసిన కొన్ని జానపద గేయాల పేర్లు రాయండి ?
జ. తప్పేటగుళ్లు, తోలుబొమ్మలు,హరిదాసు,నెమలి నృత్యం , పులి వేషం .
9. పౌరాణిక గేయాలు అంటే ఏమిటి ?
జ. శాంత కల్యాణం , పుత్రకామేస్థి,శ్రీరాముని ఉగ్గు పాటలు మొదలగునవి.
10. మంచి మార్గంలో నడిచే ఆలోచనలు కలుగక పోవడానికి కారణాలులేవి?
జ. మనిషి అధికమైన కోరికలకు బానిసై వివిధ అనుబంధాలను సృష్టించుకుంటు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మంచి మార్గంలో నడిచే ఆలోచనలు కలుగవు.
11. జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ?
12. చిత్రగ్రీవం పాఠం రచయిత ఎవరు ?
జ. చిత్రగ్రీవం పాఠం రచయిత ధనగోపాల్ ముఖర్జీ.
13. చిత్రగ్రీవం పాఠంలో చిత్రగ్రీవం ఎవరు?
జ.చిత్రగ్రీవం పాఠంలో చిత్రగ్రీవం అనేది ఒక పెంపుడు పావురం పేరు.
14. షోయబుల్లాఖాన్ తండ్రి ఎవరు ?
జ. షోయబుల్లాఖాన్ తండ్రి తండ్రి హబీబుల్లాఖాన్
15. రజాకార్లు అనగా ఎవరు?
జ. రజాకార్లంటే వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం.
16. రజాకార్ల నాయకుడెవరు?
జ. రజాకార్ల నాయకుదు ఖాసీం రజ్వి.
17. షోయబుల్లాఖాన్ ఎవరికి వ్యతిరేకంగా పత్రికను నడిపాడు ?
జ. షోయబుల్లాఖాన్ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇమ్రోజ్ పత్రికను నడిపాడు.
19. కంచర్ల గోపన్న రచించిన శతకం పేరు ఏమిటి?
జ. కంచర్ల గోపన్న రచించిన శతకం పేరు దాశరథీ శతకము