Sociology, asked by bandamsaluchennaiah, 7 months ago

1. పరిమితమైన అన్ని మంటలను ఆర్పుటకు
సురక్షితమైన మరియు ప్రభావవంతమైన
వాయువు​

Answers

Answered by rudrranisrivastava43
0

Answer:

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో గ్రామ సచివాలయం , వార్డు సచివాలయం పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించనుంది. జనవరి 2020లో విడుదల చేసిన రెండో నోటిఫికేషన్ పరీక్షలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. 2019లో జరిగిన పరీక్షలో (కేటగిరీ 1 ఉద్యోగాల ప్రశ్నపత్రం) అడిగిన ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాం. అదే విధముగా ఆన్ లైన్ పరీక్షలు, మోడల్ పేపర్ల వివరాలు కూడా ఉన్నాయి.

పరిమితమైన అన్ని మంటలను ఆర్పుటకు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వాయువు

నైట్రోజన్ డయాక్సైడ్

కార్బన్ డయాక్సైడ్

సల్ఫర్ డయాక్సైడ్

నైట్రస్ ఆక్సైడ్

బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదం దీనికి చెందింది

ఒక అంతర్ముఖ కృత్రిమ మేధస్సు జీవ వైవిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం

గరిష్ఠ జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం

మొక్కల వైవిధ్యం యొక్క అసాధారణ స్థాయిలు మరియు తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగిన ఒక ప్రాంతం

జీవవైవిధ్య నష్టానికి గ్రహణశీలతను కలిగిన ప్రాంతం

Similar questions