India Languages, asked by vennela25, 8 months ago

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !
1.
ఎటువంటి చుట్టమును విడిచి పెట్టాలి ?
2. యుద్ధములో ఎవరిని విడిచి పెట్టాలి ?
3
.
ఎటువంటి దైవమును విడిచి పెట్టాలి ?
4. పై పద్యం ఏ శతకం లోనిది ?
5. పై పద్యాన్ని రచించిన కవి ఎవరు ?​

Answers

Answered by manaswi78
5

Explanation:

  1. కష్టములో కనికరముచూపని , ఉపయోగపడని చుట్టమును విడిచి పెట్టాలి.
  2. యుద్ధములో పోగరుబోతుగుఁరంని విడిచి పెట్టాలి.
  3. మిక్కిలి భక్తిశ్రద్ధలతోకొలిచిననూ వరమివని దేవతను విడిచి పెట్టాలి.
  4. పై పద్యం సుమతీ శతకం లోనిది.
  5. పై పద్యం ని రచించిన కవి పేరు బదెన( ద కింద ద ఒత్తు.)
Similar questions