1) సజ్జనుల సాంగత్యం వల్ల కలిగే లాభమేమిటి?
Answers
Answered by
35
Explanation:
సజ్జనులు అంటే మంచి వారు. సజ్జనులతో స్నేహం చేస్తే మనకు ఎన్నో లాభాలు ఉంటాయి.ఎలాగంటే:
- సజ్జనులతో స్నేహం వల మనకు మంచి మనసు ఇంకా మంచి తెలివి కలుగుతాయి.
- సజ్జనులు ఎపుడు వారి పక్కవారి మంచి కోరుకుంటారు.
- సజ్జనులు స్నేహం వల్ల మనం మంచి దారిలో నడిచి , చెడ్డ అలవాట్లు మానుకుంటాము..
ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి
( మీరు కేవలం ఇంత జవాబు రాస్తే చాలు , మంచి marks వస్తాయి)
follow చేయండి
Similar questions