India Languages, asked by nerellaamargoud4321, 8 months ago

1.
కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి. ముందు భాగం
అ) హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి.
ఆ) చిన్నప్పటి విషయాలు జ్ఞాపకముండడం చాలా అరుదు.
ఇ) ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.
ఈ) అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు,
ఉ) నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను.
ఊ) చదరంగంలో ఆనంద్ ప్రత్యర్థి పై విజయం సాధించాడు.
ఋ) మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు.
ఋ) ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు.
say the answer​

Answers

Answered by dugamkarthik
4

Answer:

sorry friends nenu sandhulu pettanu chuusukondi

amreditha sandhi last one

Attachments:
Similar questions