ఆ) ప్రతి, ఆహా, ఓహో, అను మొదలైన పదాలను 'అవ్యయాలు' అంటారు. కింది వాక్యాలు
చదివి అవ్యయాలను గుర్తించండి.
1.
ప్రతి దినం నేను పాలు తాగుతాను.
2.
ఆహా! ఈ గులాబి ఎంత బాగా పూసింది.
3.
అనుక్షణం చదువులో పోటీపడాలి.
4.
ఓహో! అదా సంగతి.
5.
అబ్బ! కథ ఎంత బాగుందో.
Answers
Answered by
0
Answer:
..........................
Similar questions