1.
కింది పద్యాలను చదివి ఒక దానికి భావం రాయండి.
పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరికిచ్చినఁ గోటి గుణా
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్
Answers
Answered by
4
విద్యాన్ అటువంటి ధనము ఇతరులకు సోదరులకు రాజులకు ఎంత పంచి ఇచ్చిన పెరుగుతుందే కానీ తరగదు విద్య అటువంటి మన సొంత అది అది పెరుగుతుందే గాని తరగదు దాన్ని ఎవరు కూడా దొంగలించలేరు
Similar questions
Math,
3 months ago
Math,
6 months ago
Math,
11 months ago
Political Science,
11 months ago
English,
11 months ago