1. పోతన రచనలు మరియు రచనా శైలిని తెల్పుము ?
Answers
Answered by
2
Answer:
వికీపీడియా నుండి
Jump to navigationJump to search
పోతన అనే పేరుతో ఉన్న ఫాంటు కొరకు, పోతన (ఫాంటు) చూడండి.
పోతన
బమ్మెర పోతన (1450–1510) గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
విషయ సూచిక
1 జననము
2 భాగవత రచన
3 ఇతర రచనలు
4 పోతన - శ్రీనాధుడు
5 కవిత్వము-విశ్లేషణ
6 పోతన ఇతర కృతులు
7 బయటి లింకులు
జననము
వీరు నేటి జనగామ జిల్లా లోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసయ దంపతులకు జన్మించారు.[1]. వీరి అన్న పేరు తిప్పన. వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరిగురువు ఇవటూరి “సోమనాథుడు”.వీరు ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.
Similar questions