1.
ధర్మరాజు రాజ్యసంపద దేనికోసం కోరాడు
Answers
Answered by
19
Answer:
| ㄒ卄|几Ҝ |ㄒ 卄乇ㄥ卩丂 ㄒㄖㄩ⬇️⬇️
Explanation:
ధర్మరాజు రాజ్యసంపద కోరాడు. న్యాయముగారావలసినంత రాజ్యభాగం ఇవ్వకపోయినా ఐదుగురికి ఐదూళిచ్చినాచాలు అన్నాడు. ఎందుకంటే తనను ఆశ్రయించుకొని ఉన్నవారికి తిండికి, గుడ్డకు కరువు లేకుండా చేయాలని ఆలోచన. ధర్మరాజు తనకు కొంత రాజ్యసంపద ఉంటే తనతో ఉన్న చుట్టాలతో సంతోషంగా గడిచిపోతుంది. అందుకే ధర్మరాజు రాజ్య సంపద కోరాడు.✔️
Pʟᴇᴀsᴇ ᴍᴀʀᴋ ɪᴛ ᴀs ʙʀᴀɪɴʟɪsᴛ ᴀɴsᴡᴇʀ✍️✍️
Answered by
7
ధర్మరాజు రాజ్యసంపద కోరాడు. న్యాయ్యముగా రావలసినంత రాజ్యభాగం చేయకపోయినా ఐదుగురికి ఐదూల్లిచినా చాలు అన్నాడు. ఎందుకంటే తనను ఆశ్రయించుకుని ఉన్నవారికి తిండికి, గుడకు కరువులేకుండా చేయాలని ఆలోచన ధర్మరాజు తనకు కొంత రాజ్యసంపద ఉంటే తనతో ఉన్న చుట్టాలతొ సంతోషంగా గడిచిపోతుంది. అందుకే ధర్మరాజు రాజ్యసంపద కోరాడు.
Similar questions