English, asked by poornesh26, 5 months ago

(1) ఈ కింది పద్యమునకు ప్రతిపదార్థం, భావము రాయండి.
ఆ పురమేలుఁ'మేలుబళి! యంచుఁబ్రజల్యవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు: సత్యభా
షా పరతత్వకోవిదుఁడు, సాధు జనాదరణుండు; దానవి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁడుదగ్రతేజుఁడై
ప్రతిపదార్థం:​

Answers

Answered by rameshchandrasoni149
0

Answer:

Home

|

కథలు

|

కవితలు

|

హాయిగా నవ్వుకోండి

|

పిల్లల కోసం

|

ఈపేజీ మీకోసం

|

బ్లాగ్స్

|

Quotes

|

SMS

Home

ఈపేజీ మీకోసం

పందిలి కింద

Share

Facebook Twitter

పందిలి కింద

పందిలి కింద

బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రదర్శనే వృత్తిగా జీవించారు. స్వయంగా ప్రభాత్ థియేటర్ స్థాపించి ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. కూచిపూడి గ్రామంలో సిద్ధేశ్వర క్షేత్రాన్ని స్థాపించారు. తొలితరం విడుదలైన సినిమాలలో నటించారు. ఇవన్నీ కనకలింగేశ్వరరావులో ఒక వైపు మాత్రమే. రచన ఆయనలోని మరో వైపును మనకు పరిచయం చేస్తుంది. కథలు, గేయాలు రాశారు. బళ్లారి రాఘవ లాంటి సుప్రసిద్ధ నటులు వీరిని తన వారసునిగా చెప్పుకున్నారు. కనకలింగేశ్వరరావు రచనలు ఆహ్లాదంగా, ఆనందంగా సాగుతాయి. మనం మర్చిపోతున్న, వదిలేస్తున్న కౌటంబిక సంబంధాల్లోని మానవీయతను గుర్తు చేస్తాయి. వీరి పందిలికింద కథ ఇందుకు ఓ మంచి ఉదాహరణ

Similar questions