Hindi, asked by orugantishivapiya, 5 months ago

1) ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకున్న మంచి విషయాలను చెప్పండి.​

Answers

Answered by Anonymous
7

\huge\boxed{\boxed{\bf{\pink{Answer:-}}}}

  • 1. చెడ్డవారికి శరీరమంతా విషమే. కాబట్టి వారితో స్నేహం పనికిరాదు.

  • 2. మనిషికి బాగా సంపద ఉన్నప్పుడు బంధువులు చుట్టూ చేరుతారు. లేనప్పుడు ఒక్కడు ఆదరించడు. 3. పిరికివాడు పైకి గంభీరంగా ఉన్నా, మనస్సులో భయపడుతూనే ఉంటాడు.

  • 4. ధనం ఉంటే మనం అనుభవించాలి. లేదా ఇతరులకు దానం చేయాలి.

  • 5. మూర్ఖుల మనస్సును ఎవరూ మార్చలేదు.

  • 6. దానం చేయదలచినవాడు తన దగ్గర లేకున్నా వేరొకచోటు నుండి తీసుకువచ్చైనా దానం చేస్తాడు.

---------------------- Thanks you ---------------------

Similar questions