India Languages, asked by akkalajyothi82, 5 months ago

1)
అనువుగాని చోట నధికులమనరాదు
కొంచమైననదియు గొదువగాదు
కొండ అద్దమందు గొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ !
(వేమన శతకం)​

Answers

Answered by bannybannyavvari
21

Answer:

కొండ అద్దమందు కొంచమై యుండదా? విశ్వదాభిరామ! వినుర వేమ!

Similar questions