Math, asked by adasarinareshpcelzm, 1 year ago

ఒక మామగారు అల్లుడిని పండుగ కి పిలిచాడు. ఆ అల్లుడు"మామగారు! నేను జనవరి నెల 1 నుంచి31 లోపు ఏ తేదీన అయినా రావొచ్చు. ఏ తేదీన వస్తే ఆ తేదీ నెంబర్ ఎంత అయితే అన్ని గ్రాముల బంగారం ఇవ్వాలి" అన్నాడు. దానికి మామా గారు సరే అని కంసాలిని కలిసి అన్ని తేదీలకు 1 gr నుండి 31 gr ల వరకు మొత్తం 31 బంగారు బిళ్లలు చేయమని అడిగాడు. కంసాలి ఆలోచించి 5 బిళ్లలు చేసి, ఈ బిళ్లలతో ఏ రోజు వచ్చినా సరిగ్గా సరిపడేలా ఇవ్వొచ్చు అని చెప్పాడు. ఇంతకీ ఆ బిళ్ల ల మీద అచ్చు వేసిన సంఖ్యలు ఏవి?


PADMINI: i think - 5 billala mida mottam 31 gr achhu vesina sankyalu aite so oka billa mida 6.2 gr achhu veyadam jarigindi.

Answers

Answered by Anonymous
82
Namastey!

ఆ బిల్లల మీద ఒకటి నుండి 31 ..... వరకు అన్ని సంఖ్యలు వేసి ఉన్నాయి



Hope it helps...

RohitSaketi: Niku Telugu vachcha
katilamadhu15pcekzz: 31
sairambandari: ha
sairambandari: vacchu
PADMINI: oka coin mida 6.2 gr gold.
Answered by talasilavijaya
0

Answer:

బిళ్ల ల మీద అచ్చు వేసిన సంఖ్యలు వరసగా 1, 2, 4, 8, 16.

Step-by-step explanation:

కంసాలి చేసిన బంగారు బిళ్లల సంఖ్య 5.

వాటిలో ఏ ఒకటి తీసుకున్న లేదా రెండు నుంచి ఐదు వరకు తీసుకుని కూడిన వచ్చిన మొత్తం, ఒకటి నుండి ముప్పైఒకటి వరకు  ఉన్న సంఖ్యలకు సరిపోవాలి.  

సంఖ్యలలో ఉన్న ప్రాధమిక సూత్రం ఆధారంగా చుసిన, ఏ సంఖ్య ఐన  ఒకటి నుండి 2^{n} -1  మధ్యలో  ఉన్నట్లైతే, ఆ సంఖ్యని రెండు యొక్క ఘాతాంకాల మొత్తంగా, 2^{0} నుండి 2^{n-1} వరకు రాసుకోవచ్చు.

కావున 1ని 2^{0}గా, మరియు 31ని 2^{5} -1గా రాసుకోవచ్చు.

కావున 2^{0} నుండి 2^{5-1} మధ్యలో  ఉన్న ఘాతాంకాలను బిళ్లలుగా చేసుకోవచ్చు.

అవి ఏమనగా,

2^{0}=1,  2^{1}=2, 2^{2}=4, 2^{3}=8, 2^{4}=16

1, 2, 4, 8, 16 లలో ఒకటి, రెండు నుంచి ఐదు సంఖ్యలను కూడిన వాటి మొత్తం, ఒకటి నుండి ముప్పైఒకటి వరకు వస్తుంది.

కావున, బిళ్ల ల మీద అచ్చు వేసిన సంఖ్యలు వరసగా 1, 2, 4, 8, 16.

For similar problems

brainly.in/question/32976435

brainly.in/question/467674

Similar questions