History, asked by cherukurikavya03465, 5 months ago


(((((1) కింది అపరిచిత గేయమును చదివి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.)))))
"స్వంత లాభము కొంత మానుకు, పొరుగు వారికి తోడు పడవోయ్ అంది
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్
పాడిపంటలు పొంగిపొర్లే, దారిలో నువు పాటుపడవోయ్
తిండికలిగితే కండ కలదోయ్, కండ గలవాడేను మనిషోయ్"
1. పై పంక్తులు ఏ గేయం లోనివి?
2. ఈ గేయాన్ని ఎవరు రాసారు?
3. పొరుగు వారికి ఏమి చేయాలి?
4. దేశమంటే ఏమిటి?
5. దేనికొరకు కవి పాటు పడమన్నారు?
6. ఈ గేయానికి ఒక పేరును సూచించండి?


please answer fast fast​

Attachments:

Answers

Answered by sksfamily54321
0

Answer:

what is this I can't understand

Similar questions