English, asked by kamisettysudheer, 5 months ago

1.అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.​

Answers

Answered by vardharajulanagalaks
23

Answer:

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.

పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.

సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.

పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.

Mother and Child - Kozhikode - India.JPG

Explanation:

Hope it's correct

I am from Hyderabad but I live in bhopal

I know telugu but don't know how to read and write

ok

please mark me as brainiest

I will follow you

and

thanks your answer also

please please please please please please please please please please please please please please please please please please

Answered by SharadSangha
0
  • సృష్టిలో దేవుడికి కూడా ద‌క్క‌ని అపూర్వ బ‌హుమ‌తి మ‌నుషుల‌కు ద‌క్కింది.. ఆ బ‌హుమ‌తి అమ్మే.
  • సృష్టికి మూలం అమ్మ
  • అమ్మ అంటే గుర్తుకు వ‌చ్చేవి.. అనుబంధం.. అనురాగం.. ఆప్యాయత.. ఆత్మీయ‌త‌.. అన్నింటికీ మించి.. అమ్మంటే మ‌న‌కు ముందుగా స్ఫురించేది.. ప్రేమ‌..
  • అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.
  • అమ్మ, తన పిల్లలను తాను సృష్టించి, బ్రహ్మతో సమానమైంది.
  • అమ్మ మంచి మాటలు నేర్పుతుంది. మంచి ఆలోచనలు నేర్పుతుంది.
  • అమ్మ చిరునవ్వులతో, పనులుతో పిల్లలలోని తెలివిని అభివృద్ధి చేస్తుంది
  • అమ్మ పిల్లలకు అన్నీ సమకూర్చి ఆ దైవం కంటె గొప్పది అయింది
  • ఏదైనా దెబ్బ త‌గిలినా, బాధ అనిపించినా అందుకే మ‌నం ముందుగా.. అమ్మా.. అని అరుస్తాం.. అమ్మ స్థానం అంత గొప్ప‌ది
  • అమ్మ మాత్ర‌మే మ‌న‌కు అడ‌క్కుండానే అన్నం పెడుతుంది, క‌డుపు నిండేలా చూస్తుంది, మ‌న క‌డుపు నింప‌డం కోసం తానూ ప‌స్తులుంటుంది, అందుక‌నే అమ్మ ప్రేమ అంత గొప్పధీ అయింది.
  • చివరిగా చెప్పాలి అంటే, "అమ్మకు నువ్వెంత చేసినా ఒక్క పురిటి నొప్పికి సాటిరాదు'

#SPJ2

For similar questions refer to:

https://brainly.in/question/53585457

https://brainly.in/question/2325916

Similar questions