( (
(బి) పంచాయితీ
(బి) ఇప్ప
ఎ) చెట్టు
1. 'కుబుండు' గీత గీసిన పదానికి అర్థము.
ఎ) పొడుగువాడు
(బి) పొట్టివాడు
సి) బలమైనవాడు
(డి) ఏదీకాదు
2. 'మగ్గూరు' అనే పదానికి అర్థము.
ఎ) సహకారం
సి) అభివృద్ధి
(డి) నియమం
3. క్రింది పర్యాయ పదాల్లో భిన్నమైనదాన్ని గుర్తించండి.
ఎ) ఇచ్చ
(సి) హేమం
(డి) కాంక్ష
4. క్రింది వాటిలో వృక్షమునకు పర్యాయ పదం.
(బి) భూరుహం
సి) తరువు
(డి) పైవన్నీ
5. క్రింది వాటిలో రాజుకు నానార్థం కానిది ఏది?
ఎ)ఇంద్రుడు
(బి) చంద్రుడు
సి) బుధుడు
(డి) యక్షుడు
6. క్రింది వాటిలో జీవనమునకు నానార్థం ఏది?
ఎ) బతుకు
(బి) నీళ్ళు
సి) గాలి
(డి) పైవన్నీ
7. క్రింది ప్రకృతి-విక్రృతుల్లో సరైన జతను గుర్తించండి.
ఎ) పంక్తి-బంతి
(బి) శిఖ- సిగ
సి) ఇంతి-స్త్రీ
(డి) అన్నీ సరైనవే
8. 'విద్య' అనే పదానికి వికృతి రూపం?
(బి) విద్దె
ఎ) విద్దు
సి) విద్వత్తు
(డి) పైవన్నీ
(బి) పలుకుబడునది
(డి) భావం కల్గి ఉన్నది
9. క్రింది వాటిలో భాషకు వ్యుత్పత్యర్థం?
ఎ) భావించబడునది
సి) భాషించబడునది
10. క్రింది వాటిలో జలధికి వ్యుత్పత్త్యర్థం?
ఎ) జలము నుంచి పుట్టినది
సి) జలము వల్ల ఆక్రమించినది
(బి) జలములు దీనిచేధరించబడును
(డి) జలములచే నిండినది
Answers
Answered by
0
Explanation:
Albert Einstein is best known for his equation E = mc2, which states that energy and mass (matter) are the same thing, just in different forms. He is also known for his discovery of the photoelectric effect, for which he won the Nobel Prize for Physics in 1921
Answered by
0
Answer:
Albert Einstein is best known for his equation E = mc2, which states that energy and mass (matter) are the same thing, just in different forms.
Similar questions
Math,
2 months ago
Science,
2 months ago
CBSE BOARD XII,
2 months ago
Chemistry,
5 months ago
English,
11 months ago
Psychology,
11 months ago