India Languages, asked by bhukyabhavani24, 5 months ago

1. మీకు నచ్చిన ఉపాధ్యాయుడిని అభినందిస్తూ అభినందన పత్రం తయారు చేయండి.
-
-
.
-
-​

Answers

Answered by PADMINI
12

      అభినందన పత్రం  

గౌరవనీయులైన ఉపాధ్యాయురాలు మానస టీచర్ గారికి నమఃసుమాంజలి. పాఠాలు బోధించడం లో మీకు మిరే సాటి. మీరు పాఠం చెప్పే విధానానికి  అభినందనలు. మీరు పాఠం ఎంతో చక్కగా మరియు అర్థవంతంగా వివరిస్తారు. మీరు పాఠం లోని ప్రతి అంశం ఎంతో సులభశైలి లో వివరిస్తారు అందువల్ల పాఠం ఎంతో సులభంగా చదవగలుగుతున్నాం. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు మీకు సన్మానం చేయడం మాకు ఎంతో సంతోషం. మీరు పుస్తకాల్లో పాఠాలు మాత్రమే కాకుండా నేటి సమాజం లో ఎలా మెలగాలో కూడా నేర్పిస్తారు. ఎన్నో మంచి విషయాలు బోధిస్తారు. మీరు నేటి సమాజానికి ఎంతో ఆదర్శం.                                                                                                                  సమర్పణ : పేరు

Similar questions