India Languages, asked by Anonymous, 5 months ago

కింద గీత గీసిన పదాలకు అర్ధాలు రాసి ఆ వాక్యాలను తిరిగిరాయండి.

1. మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కెేతనాన్ని ఎగురవేస్తాము.

2. ప్రతి వ్యక్తి కి మనోధైర్యం ఉండాలి

3. ఇతరుల సంపదను చూసి మచ్చకించ కూడదు

4. రవి చేతిరాతను చూసి అందరు అబ్బురపడతారు

Answers

Answered by swarupakalaveny
0

Answer:

4th option is the answer

Answered by tennetiraj86
5

Explanation:

1)మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కెేతనాన్ని ఎగురవేస్తాము.

కేతనం= జెండా, పతాకం

మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురవేస్తాము.

2)ప్రతి వ్యక్తి కి మనోధైర్యం ఉండాలి

మనోధైర్యం=దృఢ మనస్సు, గట్టి నమ్మకము

ప్రతి వ్యక్తి కి దృఢ మనస్సు ఉండాలి

3)ఇతరుల సంపదను చూసి మచ్చకించ కూడదు

మచ్చక=అసూయ

ఇతరుల సంపదను చూసి అసూయ పడకూడదు

4)రవి చేతిరాతను చూసి అందరు అబ్బురపడతారు

అబ్బురము = సంభ్రమము, ఆశ్చర్యము

రవి చేతిరాతను చూసి అందరు శ్చర్య పడ్డారు

Similar questions