India Languages, asked by vinaykumar4426, 7 months ago

పిల్లలు చిత్రాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డారు - గీతగీసిన పదానికి అర్థం ఏది 1) (ఎ) నిజంగా (బి) అదేపనిగ

(సి) కళ్ళుమూసుకుని (డి) తలయెత్తి​

Answers

Answered by PADMINI
0

పిల్లలు చిత్రాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డారు -

గీతగీసిన పదానికి అర్థం ఏది 1) (ఎ) నిజంగా (బి) అదేపనిగ

(సి) కళ్ళుమూసుకుని (డి) తలయెత్తి

జవాబు:

పిల్లలు చిత్రాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డారు .

పై వాక్యం లో గీతగీసిన పదం "తదేకంగా" .

తదేకంగా అనగా "అదే పనిగా" .

అందువల్ల ఈ ప్రశ్నకు సరైన జవాబు ఆప్షన్ - బి => అదే పనిగా.

పిల్లలు చిత్రాన్ని కదలకుండా మరియు కనురెప్ప వేయకుండా అదే పనిగా చూస్తూ నిలబడ్డారు అని అర్ధం.

Know More:

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

https://brainly.in/question/28419452

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

https://brainly.in/question/4365778

Similar questions