1)కడాదుల తొలియచ్చుమీది అదంతంబులకు ద్విరుక్తటకారంబగు - అను నియమం కల సంధి ( )
ఎ)యణాదేశ సంధి బి) వృద్ధి సంధి సి) గుణ సంధి డి) ఆమ్రేడిత సంధి
2)ఒక పదం రెండు సార్లు పలుకబడితే రెండవ సారి పలుకబడిన పదం
ఎ) శబ్దపల్లవం బి) ఆమ్రేడితం సి) యణ్ లు
డి) ఆగమము
Please Answer Who Knows Telugu language only
Answers
Answered by
16
Answer:
- డి) ఆమ్రేడిత సంధి
- బి) ఆమ్రేడితం
THIS IS YOUR ANSWER
HOPE IT'S HELPFUL ✌️✌️
PLEASE MARK AS BRILLIANCE
Answered by
0
Answer:
b
Explanation:
hope this helps you very much
Similar questions