World Languages, asked by Mehnazkhatoon39, 6 months ago

1) హేమలతా లవణం గురించి మీరేమి తెలుసుకొన్నారు? సొంతమాటల్లో రాయండి.​

Answers

Answered by Anonymous
22

హేమలతా లవణం (ఫిబ్రవరి 26, 1932 - మార్చి 20, 2008) పద్మభూషణ్ గుర్రం జాషువా కుమార్తె, సామజిక సేవికురాలు. హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా మరియమ్మలకు 1932 సంవత్సరం ఫిబ్రవరి 26 న ఆఖరి సంతానంగా జన్మించింది. ఈమె ప్రాథమిక, మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బి.ఏ బంగారు పతక గ్రహీత. నాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయ వాదం - ఈ మూడు విలువలకు కట్టుబడిన గోరా కుమారుడు లవణంతో ఆమె వివాహం జరిగింది. వర్ణభేదాలను అతిక్రమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. వినోబా భావే భూదాన యాత్రలో ఆయనతోపాటు చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు కృషిచేసింది. 1961లో వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత, మమతల కోసం పాటుపడింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అని సేవా సంస్థను స్థాపించి వెనుకబడినవారిలో, నిమ్నకులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో 'నవవికాస్' అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అణగారినవర్గాలను ఆదుకొన్నది.

Answered by itzhackerking2
4

Explanation:

Kim Jong-un is a North Korean politician serving as Supreme Leader of North Korea since 2011 and the leader of the Workers' Party of Korea since 2012. He is the second child of Kim Jong-il, who was North Korea's second supreme leader from 1994 to 2011, and Ko Yong-hui.

Similar questions