1.
కింది పేరాను చదువండి. దాని ఆధారంగ కింద ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి.
రంగురాళ్ళతో అలంకరిస్తారు. హైదరాబాద్ సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు. కళాత్మక
కుట్టుపనులలో, వివిధ ఆకారాలలో ఉన్న చిన్నచిన్న అద్దం ముక్కలు, పూసలు అందంగా తీర్చిదిద్దుతారు.
దుప్పట్లు, దిండ్లు, కుషన్ కవర్లు, లంగాలు,
జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉన్నది. ఇక నిర్మల్
వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నవి. గృహోపకరణాలైన కొయ్యసామగ్రి,
తేలికపాటి చెక్కబొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేయబడతాయి.
వెండి నగిషీ కళను 'ఫెలిగ్రీ' అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి
దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. గంధపుగిన్నెలు, పళ్లాలు, పెట్టెలు, గొలుసులు, పక్షుల,
జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా తయారుచేస్తారు. వరంగల్లు జిల్లాలోని 'పెంబర్తి
గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. అపురూపమైన జ్ఞాపికలు, గోడకు తగిలించే చిత్రాలు, పూలకుండీలు,
విగ్రహాలు, స్టేషనరీ సామానులు, లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ, ఇంకా అనేక రకాల అలంకరణ
వస్తువులు వీరి చేతిలో తయారవుతాయి.
హస్తకళల పేర్లు
దొరికే ప్రాంతం
వాటి ప్రత్యేకతలు
లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి. వాటికి అద్దం ముక్కలు, పూసలు, విలువైన
Answers
Answer:
.