India Languages, asked by jayalakshminekkanti, 2 months ago

1.
యాచన మంచిది కాదు అని చెబుతూ కరపత్రం తయారు చేయండి.​

Answers

Answered by PADMINI
1

యాచన మంచిది కాదు అని చెబుతూ కరపత్రం తయారు చేయండి.​

Answer:

యాచన మంచిది కాదు. అందుకే యాచన మానండి మరియు మాన్పించండి.

యాచించడం కన్నా కష్టపడి కాసులు సంపాదించడం లో ఎంతో గౌరవం ఉంటుంది. కష్టపడి కాసులు సంపాదించండి మరియు దరిద్రాన్ని తరిమికొట్టండి. ఎవరైనా యాచకాలు ఎదురైతే వారిలో ఆత్మసైర్యాన్ని మరియు ధైర్యాన్ని కల్గించండి.  వృద్దులు ఎదురైతే వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించండి. అనాథలు ఎదురైతే వారిని అనాథాశ్రమాలలో చేర్పించండి. ఇది మన సామజిక బాధ్యత .

ఇట్లు,

యాచనా వ్యతిరేక సంఘం.

Know More:

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

brainly.in/question/28419452  

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

brainly.in/question/4365778

Similar questions