India Languages, asked by VIJAYRAMARAJU175, 3 months ago

1) శ్రీమద్రామాయణం మానవజాతికి ఆదర్శం- వివరించండి.​

Answers

Answered by BarbieBablu
3

శ్రీమద్రామాయణంలో శ్రీరామ, హనుమ సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టం. పంపా సరోవరాన ధనుర్థారులై తాపస వేషులైన రామలక్ష్మణును బ్రహ్మచారి రూపంలో సందర్శించిన హనుమంతుడు, ‘‘మీరు రాజర్షుల్లా ఉన్నారు. తాపసవరులు. తేజోమూర్తులు. మీ దేహకాంతి ఈ ఋష్యమూకాన్నంతా వెలిగిస్తున్నది.2చివరకు ఈ సర్వ సర్వం సహచక్రానే్న పాలించగల మీరు ఈ తాప వేధారులెందుకైనార’’ న్నాడు. వారి దగ్గర నుంచి సమాధానం లేదు. అప్పుడు తానెవరో చెప్పాలి గదా2అనుకొని, నేను సుగ్రీవుని మంత్రిని అన్నాడు. శ్రీరామ చంద్రుడు అవశుడై ఆంజనేయుడిని చూసి, ‘‘మాటతీరులో వెగటు గొలిపే వేగం కాని, విసుగు పుట్టించే మాంద్యం కాని లేవు. ప్రతి మాటలో సంస్కారం ఉట్టిపడుతోంది. కంఠస్వరం మనోహరంగా ఉంది’’ అన్నాడు. హనుమంతుని బుద్ధిబలం, పాండిత్యం, మాటనేర్పు శ్రీరామచంద్రుణ్ణి ఆకర్షింపజేశాయి. ఇటువంటి దూత గల ప్రభువుదే కార్యసిద్ధి.

Similar questions