1. అంటు వ్యాదులు అంటే ఏమిటి ? అవి ఎలా వస్తాయి.
Answers
Answer:
అంటూ వ్యాధులు అనగా ఒకరి నుండి మరోకరికి వ్యాపించడం.
ఇవి మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
Answer:
రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.
మశూచికము (స్ఫోటకము), కలరా, విషజ్వరము (ఇన్‌ఫ్లుయెంజా), సుఖ రోగములు, మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. కొన్నిఅంటు వ్యాధులు రోగి చుట్టూ ఉన్నవారికి అందరికీ అంటుకొనకపోవచ్చును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పోవచ్చును. ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద, సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.
Explanation: