India Languages, asked by nagamanidaida, 1 month ago

1) జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ?​

Answers

Answered by bipingujju08
7

Answer:

జానపద గేయాలను భద్రపరచాలి ఎందుకంటే అవి మనకు నీతి సూక్తులను నేర్పిస్తాయి ఆ ప్రజలను చైతన్యపరుస్తాయి

Explanation:

Hope you mark it as the Brainliest

Similar questions