World Languages, asked by venaktcharan66, 2 months ago

బలవంతుడు నాకేని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ.
1) సుమతీ అను పదమునకు అర్థ ఏమి ?
2) చలిచీమల చేతికి చిక్కి చనిపోవునది ఏది?
3) 'బలవంతుడు' అను పదానికి వ్యతిరేక బోధక పదం
రాయండి.
4) నిగ్రహించి' అనగా అర్థం ఏమి ?​

Answers

Answered by sahasprince25
0

Answer:

1) సుమతీ అంటే అర్థం మంచి బుద్ది

2)బలవంతమైన సర్పము

3) బలవంతుడు × బలహీనుడు

4) నిగ్రహించి = ఓపికతో ఉండి,సహనం వహించి

Similar questions