CBSE BOARD X, asked by jadavcharantej1, 1 month ago

1. ఈ క్రింద ఇవ్వబడిన రెండు గద్యాంశములలో ఒకదానికి జవాబులు రాయండి. ప్రశ్నల దిగువనీయ
బడిన సమాధానములలో సరియైన దానిని గుర్తించి రాయండి.
5X1=5
రుబాయి అరబ్బీ పదం నాలుగవది శం. భావ ప్రాధాన్యమే రుబాయి లక్ష్యం, చెప్పవలసిన భావాన్నంతటిని
నాల్గవ పాదంలోనే చెబుతారు. ఇది ఒక ముక్తక విశిష్టమైనది. ముక్తమనగా సంపూర్ణము గల ఒక స్వతంత్ర్య
పద్యం. ముక్తక లక్షణాలన్నీ రుబాయికి వర్తిస్తాయి ఈ రుబాయిలోని భావ పుష్పం నాలుగు దళములుగా
విచ్చుకుంటుంది. మొదటి పాదంలోని భావం కలిహ్తిలో వుంటుంది. రెండవ పాదంలో మరికొంత వికసిస్తుంది
మూడవ పాదంలో వినూత్న సౌందర్యంతో దృష్టాంత వాక్యంతో విస్తరిస్తుంది మొదట మొగ్గ తొడిగిన భావం
నాల్గవ పాదంలో సమగ్రంగా గుబాళిస్తుంది.
ప్రశ్నలు:
1. రుబాయి యొక్క భావం ఎన్నవ పాదంలో గుబాళిస్తుంది?
2. రుబాయి ఏ భాషాపదం?
3. 'రుబాయి'కి ఏమని అర్థం?
4. ముక్తకం అనగా ఏమి?
5. రుబాయి మొదటి పాదం యొక్క భావం ఏ స్థితిలో ఉంటుంది?

Answers

Answered by aryansinghghanata
0

Answer:

These soils are constantly replenished by the recurrent floods.

chemical properties are..

The proportion of nitrogen is generally low.

The proportion of Potash, phosphoric acid and alkalies are adequate

The proportion of Iron oxide and lime vary within a wide range.

Explanation:

Similar questions