1. కింది అపరిచిత గద్యమును చదివి 4 ప్రశ్నలను తయారుచేసి రాయండి. (2మా
ఇతరులకు సాయపడే మనస్తత్వం ఉన్నవాడు రామానందుడు. ఆగ్రామంలో ఉన్న సోముడితో
అతనికి పరిచయం ఉంది. సోముడు గుడ్డివాడు. కాబట్టి సోముడికి సాయం చేయాలనుకున్నాడు.
సోముడు అంగవైకల్యాన్ని అధిగమించి జీవితంలో స్థిరపడాలంటే ఏదైనా విద్య నేర్పించడం అవస
రమని గ్రహించి, తన సంపాదనలో కొంత ఖర్చు చేసి ఒక సంగీత విద్వాంసుడి వద్ద చేర్పించాడు.
భగవంతుడు దయామయుడు. సోముడికి కళ్ళు ఇవ్వలేకపోయినా గొంతులో మాధుర్యాన్నిచ్చాడు.
నిరంతర సాధనతో సోముడు కొద్ది కాలంలోనే గురువు మన్ననలను పొందాడు.
L
2.
4
Answers
Answer:
కబీరుదాసు భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాలవలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన క్రీ.శ.1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్నిఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమే పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు, మూఢాచాఅరాలు విరివిగా వ్యాపించి యుండెడివి. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీరు చదువుకొన్న విద్యాధికుడు కాదు.
.
ఇది మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను ......