India Languages, asked by syedahmed2005k, 6 months ago



1. కింది అపరిచిత గద్యమును చదివి 4 ప్రశ్నలను తయారుచేసి రాయండి. (25)
విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ వాళ్ళూ సంఘజీవులే. కాబట్టి
సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. సంఘసేవకు పదవులు అక్కరలేదు. సేవాతత్పరత
ఉంటే చాలు. ఉత్సాహం, బలం, ఆసక్తిగల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులు.
సంఘసేవ చేయటంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ
దేశ భక్తిని ప్రకటించుకునే సువర్ణావకాశం సంఘసేవ.
1​

Answers

Answered by Anonymous
2

కింది ఉండవలసిన ఆ నాలుగు ప్రశ్నలు ఏవి?

Answered by arunasri9908
2

Answer:

విద్యార్థుల ప్రధాన పని ఏమిటి?

సంగజీవులు ఎవరు?

ఎవరి కోసం బాధ్యత ఉంది?

ఎవరి కి అవసరం లేదు padavulu

Similar questions