India Languages, asked by Muddassirali857, 7 months ago

1. కింది అపరిచిత గద్యమును చదివి 4 ప్రశ్నలను తయారుచేసి రాయండి.
విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ వాళ్ళూ సంఘజీవులే. కాబట్టి
సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. సంఘ సేవకు పదవులు అక్కరలేదు. సేవాతత్పరత
ఉంటే చాలు. ఉత్సాహం, బలం, ఆసక్తిగల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులు.
సంఘసేవ చేయటంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ
దేశ భక్తిని ప్రకటించుకునే సువర్ణావకాశం సంఘసేవ.
1
2.
3.

Answers

Answered by BrainlyAryabhatta
13

Answer:ਅਪ੍ਰਾਈਬਿਟ ਮਾਰਗ ਪੜ੍ਹੋ ਅਤੇ ਤਿਆਰ ਕਰੋ ਅਤੇ 4 ਪ੍ਰਸ਼ਨ ਲਿਖੋ.

ਵਿਦਿਆਰਥੀਆਂ ਦਾ ਆਪਣਾ ਕਰਤੱਵਿਆ ਸਿੱਖਿਆ ਹੈ। ਪਰ ਸਮਾਜਕ ਵਾਤਾਵਰਣ ਵੀ ਹਨ। ਇਸ ਲਈ

ਸਮੂਦਰੀ ਸੇਵਾਵਾਂ ਵਿਚ ਉਨ੍ਹਾਂ ਦਾ ਵੀ ਮੁਲਾਂਕਣ ਹੈ. ਪਦਾਂ ਦੇ ਸਮਾਜ

Explanation:

Answered by batchalakurisudharan
0

Answer:

1) విద్యార్థుల ప్రథమ కర్తవ్యం ఏమిటి?

2) పై పర లో ఎవరు సంగజీవులు అని అన్నారు ?

3)సంగసేవలో ఎవరికి భాధ్యత ఉంటుంది?

4)సంగసేవకు ఎం అక్కరలేదు?

5)విద్యార్థుల యొక్క అసలైన సంఘసేవ పరాయణులు ఏంటి?

Similar questions