1) శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు?
Answers
Answer:
How did Lord Rama go to exile?
తన సవతి తల్లి కైకేయి యొక్క కుట్ర కారణంగా అతను అయోధ్య నుండి బహిష్కరించబడ్డాడు. సీత రాముడి భార్య మరియు మిథిలా రాజు జనక కుమార్తె.
Answer:
ohh telugu aa madii telugu Andhra or Telangana
అయోధ్యాకాండ లేదా అయోధ్యాకాండము (Ayodhya Kanda ) రామాయణం కావ్యంలో రెండవ విభాగము.
భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ‘’కాండములు’’ అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.
వీటిలో అయోధ్యా కాండ రెండవ కాండము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
edi help avutadi emo neku chudu