India Languages, asked by kousalyaramnadha9, 24 days ago

ఎప్పుడు తప్పులు వెదకెడు
అప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
కప్పవసించిన విధంబు గదరా సుమతీ!
ప్రశ్నలు
1) ఎవరిని కొలువ కూడదు?
2) ఈ పద్య రచయిత ఎవరు?
3) తప్పులెన్నే వారిని ఎవరితో పోల్చారు?
4) ఈ పద్యం ఎ శతకంలోనిది?
5) ఈ పద్యంలోని నీతి ఏమిటి?​

Answers

Answered by veeresh1937
0

Explanation:

3) తప్పులెన్నే వారిని ఎవరితో పోల్చారు?

Similar questions