సొంతవాక్యాలు రాయండి.
1 నవ్వుల జల్లు :
Answers
Answered by
4
నవ్వుల జల్లు (సొంతవాక్యం రాయండి.)
జవాబు:
మా స్నేహితురాళ్ళు నన్ను నవ్వుల జల్లులో ముంచెత్తేరు.
మరికొన్ని పదాలకు సొంతవాక్యాలు:
1) దేహి = అడుక్కోవడం
బిచ్చగాడు దేహి అని ప్రతీరోజు అడుక్కుంటున్నాడు
2) కవచకుండలాలు = శరీర రక్షణ
కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించను
3) వాత్సల్యం = ప్రేమ
తల్లితండ్రులు పిల్లలను ఎంతో వాత్సల్యంతో పెంచుతారు.
Similar questions