India Languages, asked by talathotidivya11, 3 months ago

1. ప్రతిరోజు ఏదో ఒక వార్తా పత్రికను తప్పకుండా చదవడం అవసరమని నీ మిత్రునికి సలహా ఇస్తూ నీవు రోజు ఏ పత్రిక చదువుతున్నావో, దానిలో ఏ ఏ విషయాలు ఉంటాయో తెలుపుతూ మిత్రునికి ఒక లేఖను వ్రాయుము.​

Answers

Answered by narasimhulut854
6

ప్రియమైనా స్నేహితు రాలికి

తొలి తెలుగు పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది. జనవరి -జూన్ 2013 ఎబిసి గణాంకాల ప్రకారం ఎబిసి సభ్య తెలుగు దినపత్రికలు (ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి) 64 సంచికలతో 3,530,263 కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,679,788 గా వుంది అనగా 4శాతం (అర్థ సంవత్సర) పెరుగుదల ఉంది. వార్తా వారపత్రికలలో ఒక సంచిక 13,441 స్థాయిలో వుండగా గత ఆరు మాసాలలో 14,187 గా ఉంది. ఇక మిగతా పత్రికల విషయంలో సర్క్యులేషన్ 319,746 గా ఉంది. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 304,178 గా ఉంది.

నువ్వు రాసుకో కింద అడ్రెస్

ok

Hope this answer❀(*´▽`*)❀

Similar questions