Hindi, asked by shiksajid13, 1 month ago

1.
నరసింహ శతకం రాసిన కవి ఎవరు ?​

Answers

Answered by ashvithareddy21
1

కాకుత్థ్సం శేషప్పకవి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు.ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన నరసింహ శతకం రాసిన కవి ఇతనే. Hey don't forget to brainlist my answer:)..

Answered by kvnmurty
0

Explanation:

తెలంగాణ లోని ధర్మపురి కి చెందిన శ్రీ కాకుత్థ్సం శేషప్ప కవి గారు నరసింహ స్వామి భక్తుడు, మంచి తెలుగు కవి.

18 వ శతాబ్ధికి చెందినవారు. ధర్మపురిలోని శ్రీ నరసింహాస్వామి ని కీర్తిస్తూ నరసింహ శతకం వ్రాసారు.

Similar questions